CCE Marks Entry Website Link

 ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి:


👉*ఎఫ్ ఏ 1 మరియు FA-2 మార్కుల నమోదుకు సర్వర్ కెపాసిటీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి పెంచబడుతుంది.*


👉మొదటగా పదవ తరగతి విద్యార్థుల మార్కులు మాత్రమే నమోదు చేయుటకు కేవలం రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది.


👉 తదుపరి మిగిలిన తరగతుల విద్యార్థుల మార్కులు నమోదుకు అవకాశం కల్పించబడుతుంది. 


👉పదవ తరగతి విద్యార్థుల   సబ్జెక్టు మ్యాపింగ్ కూడా రాష్ట్ర స్థాయిలోనే చేయడం జరుగుతుంది.


👉 - స్టేట్ ఐటీ సెల్ సమాచారం మేరకు

*✨ ముఖ్య గమనిక:


★ CCE మార్కుల నమోదు కొరకు 6 సర్వర్ లు పెట్టడం జరిగింది.


★ రాబోయే రెండు రోజులు 10 వ తరగతి మాత్రమే నమోదు చెయ్యగలరు.


★ రెండు రోజుల తరువాత 8,9 తరగతులు నమోదు చెయ్యగలరు.

CCE Marks Entry link..

https://studentinfo.ap.gov.in/CCA/officialLogin.do


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top