Update your Contact Details in Life Insurance Corporation of India

Update your Contact Details in Life Insurance Corporation of India: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా లో మీ మొబైల్ నెంబర్ ను మీ పాలసీ కి జోడించాలంటే ఈ క్రింది విధముగా చేయండి ఇలా చేయడానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ఈ క్రింది స్టెప్స్ పూర్తి చేసి మీ మొబైల్ నెంబర్ ను మీ పాలసీ కి జోడించవచ్చు 


మొబైల్ నెంబర్ జోడించడానికి ఈ క్రింది స్టెప్స్ పాటించండి :

1. మీ పూర్తి పేరు నమోదు చేయండి 2

2.మీ  పుట్టిన తేదీ నమోదు చేయండి 

3. మీ మొబైల్ నెంబర్ నమోదు చేయండి 

4. ఎన్ని పాలసీ లు నమోదు చేయాలో ఎంపిక చేనుకోండి 

తరవాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి 


Click Here to Update Your Mobile Number:

https://licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top