Mathematics Text Book Course Feed Back

 


దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.  అందులో భాగంగా గణిత పాఠ్య పుస్తకాల మీద ఇచ్చిన శిక్షణ 10.05.21 తో ముగిసిన అన్నది ఈరోజునుండి పరిసరాల విజ్ఞానం మీద శిక్షణ ప్రారంభం అవుతుంది. కావున ఉపాధ్యాయులు అందరూ గణిత పాఠ్య పుస్తకాల మీద శిక్షణ గురించి మీ యొక్క ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు ఈ క్రింది లింక్ ద్వారా మీ ఫీడ్ బ్యాక్ ని నమోదు చేయండి.


https://forms.gle/mPGSsTBbGUCcJS3o7

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top