Survey on Tecnology availability to Students Dash Board

 గూగుల్ లింక్ ద్వారా ప్రభుత్వం వారు మన పాఠశాలలో చదివే పిల్లలు అందుబాటులో ఉన్న సాంకేతిక వివరాలు నమోదు చేయమని ఆదేశించి ఉన్నారు చాలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వారి పాఠశాల కు సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు ఈ క్రింది లింక్ ద్వారా మీ పాఠశాలలో ఎంత మంది విద్యార్థుల వివరాలు నందు నమోదు కాబడిన తెలుసుకోవచ్చు.



తెలుసుకునే విధానం:

 ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ యొక్క పాఠశాల UDISE Code నమోదు చేసి సెర్చ్ చేసిన  మీ పాఠశాలలో నమోదు కాబడిన పిల్లల వివరాలు తెలుసుకోవచ్చు.

Note: తేదీ వారీగా నమోదు కాబడిన వివరాలు చూపించబడతాయి

Click Here to Check Your School Details


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top