AP EAMCET-2021 ఎంసెట్ తేదీలు ఖరారు

 కరోనా కారణంగా పాఠశాలలు తెరవకపోవడం కీలక ప్రవేశ పరీక్షలను కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటుంది.



▪️ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. 

▪️ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. 

▪️ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు

ఈఏపీ సెట్ (EAPCET-2021 Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) ‎గా మార్చుతున్నట్లు మంత్రి వెల్లడించారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top