DA to State Government Employees from 1st July 2018 – Sanctioned – Amendment orders G.O:38 Dt:13.06.21

 ✳️ది 30.6.2021 లోపు Retire అయ్యేవారు,1.7.2018  నుండి వర్తించే DA @30.396% 3  installment  లో Arrears అంతా Cash గా ఇవ్వబడును.


❇️ GPF/ ZPPF  కు జమచేయనవసరము లేదు.


❇️G.O 94 లో 31.12.2020 లోపు Retire అయ్యే వారికి DA Arrears cash గా చెల్లించబడునని ఆదేశాలు ఇవ్వబడినవి.


❇️ దీనిని సవరిస్తూ ఈ రోజు జూన్ 13 న G.O 38 ద్వారా  ఆదేశాలు ఇవ్వబడినవి.


❇️ ది1.1.2019  నుండి రావాల్సిన DA  బకాయి G.O  ఈ నెలలో  వెలువడును.

DA to State Government Employees  from 1st July 2018 – Sanctioned – Amendment orders G.O:38 Dt:13.06.21 Download Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top