DD Digital Classes:దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులు

జిల్లాలో 1 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు... ఈనెల 15 నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో SCERT ద్వారా డిజిటల్ తరగతులు..

తరగతి  -    సమయం

1, 2 - 11 గంటల నుంచి 12 గంటల వరకు

3, 4, 5- 12 గంటల నుంచి ఒంటిగంట వరకు

6, 7 -  2 గంటల నుంచి 3 గంటల వరకు

8, 9- 3 గంటల నుంచి 4 గంటల వరకు


 అలాగే పదో తరగతికి చెందిన విద్యార్థులకు లాంగ్వేజ్  ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు...నాన్ లాంగ్వేజ్ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి..

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top