Inter–District Transfer of teaching staf of School Education Dept. – Certain Instructions and Guidelines -Issued RC.13029 Dt:24.06.21

Inter–District Transfer of teaching staf of School Education Dept. – Certain Instructions and Guidelines -Issued RC.13029 Dt:24.06.21

అంతర్ జిల్లా బదిలీలు మార్గదర్శకాలు షెడ్యూలు విడుదల:

>ఒక జిల్లాలో ఒక కేడర్ లో(స్కూలు లో కాదు)ది.30.06.2021 నాటికి 2 yrs  సర్వీసు నిండిన Govt/ZP Management లో పనిచేయు టీచర్లు ,HM లు అంతరజిల్లా బదిలీలకు అర్హులు

>Spouse  grounds /Mutual  మాత్రమే

>Spouse Aided/LB/ State &Central Govt/ cental  &State Public under taking/ universities లో బదిలీ కోరు జిల్లాలో పనిచేస్తూ ఉండాలి.Souse HOD/Secretariat లో పనిచేస్తుంటే Krishna/ Guntur District కు బదిలీ

>Spouse  వారికి Subject to clear vacancy బదిలీ జరుగును

>Mutual within cader  &Within  management only .ఇద్దరూ Willing ఉండాలి.one to one Mutual మాత్రమే‌అనుమతి.ఒకరు ,ఒకరికి మాత్రమే 

>అనథికార గైర్హాజరు,Suspension లో ఉన్నవారు ఈ బదిలీ కు అనర్హులు

> బదిలీలకు CSE website  ద్వారా  online  లో Submit చేయాలి

>Printout ను original certificates తో కలిపి MEO/DyEO  కు ఇవ్వాలి.వారు Certify చేసి DEO లకు పంపాలి.DEO లు CSE కు  పంపించాలి.CSE వారు  Govt కు పంపాలి

> ఒక  online Application కు మాత్రమే అనుమతి.That is final

 షెడ్యూల్:

>Jun30-jul  6 -Online Application Submission

>Jul7- jul11: Print  out verification By MEO/DyEO

> Jul12-17 : DEO verification

Jul19 : DEOs

 Submission to  CSE 

>Jul26-29: CASE Verification

> Jul 29: Submission To Govt By CSE

అంతర్ జిల్లా బదిలీలు వాట్సాప్ గ్రూప్ లో చేయగలరు

https://chat.whatsapp.com/FMOdabhvX0zG3TfwJmzm0D


Download Proceeding and Schedule

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top