NHRMS ద్వారా బిల్స్ చేసి జీతాలు పొందండి

 రీ-అప్పోర్షన్మెంట్ ద్వారా  ఇతర పాఠశాలలకు బదిలీల్లో వెళ్లిన టీచర్స్ విద్యాశాఖ టెక్నికల్ సమస్యతో ఇప్పటికీ పూర్తి స్థాయి జీతాలు పొందలేక పోతున్నారు. జూన్ మాసం జీతం కూడా NHRMS ద్వారా బిల్స్ చేసి జీతాలు పొందాలని నేడు డైరెక్టర్ ట్రెజరీ శాఖ , అమరావతి వారు క్లారిఫికేషన్ ఇచ్చారు..

జూలై మొదటి వారంలో రీ - అప్పోర్షన్మెంట్ ద్వారా  ఇతర పాఠశాలలకు వెళ్లిన టీచర్స్ వారి వారి DDO ల ద్వారా కేడర్ strength లో INCLUDE చేసుకునే అవకాశం ఉంటుంది... తదనంతరం పూర్తిగా జీతాల సమస్య తొలగిపోతుంది..



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top