SC ST Teachers Study Leave Clarification Memo,:ESE 02 Dt:01.06.21


 

SC,ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ
 "
SC,ST ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నత విద్యను అభ్యసించుటకు కర్నూలు డీఈవో గారు వ్రాసినక్లారిఫికేషన్ పై  డైరెక్టర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం:  SC,ST టీచర్లు అన్- ట్రెయిన్డ్ తో ఉద్యోగంలో జాయిన్ అయ్యి, అనంతరం D.Ed చేసిన వారికి ఈ సౌకర్యం  వర్తించదని తెల్పారు. ఆల్రెడీ DEd చేసి ఉద్యోగంలో జాయిన్అయిన SC,ST టీచర్లు BEd విద్యా అర్హతలు పొందుటకు జి. వో నెం:342 నిబంధనల మేరకు కోర్సును పూర్తి చేయవచ్చని వివరణ ఇచ్చారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top