నేను 24 సం||ల స్కేలు తీసుకుని పదోన్నతి పొందాను.నా ఎన్ని ఇంక్రిమెంట్లు ఇస్తారు? నా ఇంక్రిమెంట్ల కొనసాగుతుందా?
24 సం||ల స్కేలు తీసుకొని పదోన్నతి పొందిన వారికి పదోన్నతి తేదీన ఎస్ఆర్ 22ఎ(1) ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడుతుంది. అప్పుడు ఒక ఇంక్రిమెంట్ అదనంగా మంజూరు చేయబడుతుంది. తదుపరి క్రింది కేడర్ ని ఇంక్రిమెంట్ తేదీనాడు ఎస్ఆర్ 31(2) ప్రకారం వేతన పునస్థిరీకరణ చేయబడుతుంది. అంటే నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందని అర్ధం చేసుకోవాలి.
0 comments:
Post a Comment