7th Pay Commission: క్రింద ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ DA తో పాటు HRA కూడా పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంతో వారికి డీఏ పెరిగింది. ప్రస్తుతం వారిని కనీసం వేతనం 28 శాతానికి చేరుకుంది.



▪️ ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్‌ను కూడా పెంచాలని నిర్ణయించింది.


▪️కొత్త హెచ్ఆర్ఏ జులై 7 నుంచి అమలులోకి వస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగా లబ్ది పొందనున్నారు.


▪️కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు 25 శాతానికి మించి ఉండనుంది

హెచ్ఆర్ఏ అమలు విషయంలో కేంద్రం వివిధ నగరాలను X,Y,Z కేటగిరీలుగా విభజించింది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 24, 18, 9 శాతంగా హెచ్ఆర్ఏను పొందేవారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top