AP Polycet 2021: Notification

 పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్-2021

2021-22 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - పాలిసెట్ - 2021"ను ఈ క్రింద తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు.

02. పాలిసెట్-2021 నకు హాజరగుటకు అర్హత : ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు మార్చి/ఏప్రియల్ 2021లో హాజరైన విద్యార్థులు అర్హులు.

03. ముఖ్యమైన తేదీలు గమనించండి : 

ఎ) ఆన్లైన్ దరఖాస్తు ఫారం రూ.400/ Helpline Centres/Gateway చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభపు తేది:26.07.21

బి) ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేది:13.08.21

సి) పాలిసెట్ - 2021 నిర్వహించు తేది:01.09.21

04. ప్రకటన పూర్తి వివరములకు వెబ్సైట్: http://sbtetap.gov.in ను దర్శించండి మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడండి.

విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం అం  ఆంధ్ర టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/HEzWRkxXRAG04OprXdlQVZ


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top