Backlog DSC: త్వరలో వివిధ విభాగాల ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకిగాను డీఎస్సీ

 బ్యాక్ లాగ్ డీఎస్సీ


★ త్వరలో వివిధ విభాగాల ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకిగాను డీఎస్సీ రానుంది. 


★ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బ్యాక్ లాగ్ పోస్టుల్లో పాఠశాల, బీసీ, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల ఖాళీలున్నాయి.


★ వాటన్నిటికీ కలిపి బ్యాక్లాగ్ డీఎస్సీ విధానంలో నోటిఫికేషన్లు జారీజేయనున్నారు. ఈనెలఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. 


★ ట్రైబల్ వెల్ఫేర్లో పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ (పీజీటీ)-3, ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్ (టీజీటీ)-2 ఖాళీలున్నాయి. 


★ బీసీ వెల్ఫేర్ పీజీటీ-8, టీజీటీ-1 ఖాళీలను డీఎస్సీ(డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా భర్తీ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించింది. 


★ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ గ్రేడ్-2 పోస్టులు-1, టీజీటీ - 38, కేర్ టేకర్ వార్డెన్-7 పోస్టులున్నాయి. వాటిని సోషల్ వెల్ఫేర్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తారు. 


స్కూల్ ఎడ్యుకేషన్లో 

★ ఎస్సీ, ఎస్టీలకు లాంగ్వేజీ పండిట్లు/మ్యూజిక్ టీచర్లు- 30,

★ పీజీటీ -53, 

★ స్కూల్ అసిస్టెంట్-39, 

★ సెకండరీ గ్రేడ్ టీచర్స్-7 పోస్టులను

 ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఆర్థికశాఖ ఆదేశించింది. 


★ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ లెక్చరర్లు - 54 ఖాళీల భర్తీ బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించింది.

ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/DDZehVTOgGFHwenkUeua4Z

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top