ఇండియాలో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్(Corona vaccine)అందుబాటులో రానుంది. ఇవాళ ఉదయం పార్లమెంట్‌లో జరిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కచ్చితంగా ఇదొక శుభవార్తే. ఆగస్టు నెలలో పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించే అవకాశముందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment