Conduct of Base Line Test 2021-22 - for Classes I to X from 27.07.2021 to 31.07.2021 - Certain Instructions - Issued ESE02 Dt:21.07.21

Conduct of Base Line Test 2021-22 - for Classes I to X from 27.07.2021 to 31.07.2021 - Certain Instructions - Issued ESE02 Dt:21.07.21

BASELINE TEST నిర్వహణకు సూచనలు


అన్ని పాఠశాలలో అన్ని తరగతులకు అందరు విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహణ చేయాలి


క్రింది తరగతి పాఠ్యాంశ విషయాలు మరియు సామర్థ్యాల అనుగుణంగా మాదిరి పరీక్ష పత్రాలు ఇచ్చారు.


వీటి ఆధారంగా ఉపాధ్యాయులు స్వయంగా ప్రారంభ పరీక్ష పత్రాలు తయారు చేసి నిర్వహణ చేయాలి


ఎట్టి పరిస్థితుల్లో విధ్యార్థుల ను పాఠశాల కు పిలవరాదు.


తల్లి తండ్రులు ద్వారా పరీక్ష పత్రాలు పంపిణీ మరియు పరీక్ష రాసిన అనంతరం తిరిగి పొందడం చేయాలి.


పరీక్ష నిర్వహణ జూలై 27 నుండి 31  వరకు.


మూల్యాంకనం  జూలై 28 నుండి 3 ఆగస్టు. 


మార్కుల నమోదు 4   ఆగస్టు నుండి 10 వరకు.


Level-1    1&2 తరగతులకు


Level-2    3,4&5 తరగతులకు.


తెలుగు మరియు ఆంగ్లమాధ్యమంలో విడివిడిగా  ప్రశ్న పత్రాలను అందజేయాలి


పై అంశం సమర్థవంతంగా నిర్వహణ చేయడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు భాధ్యత వహించాలి.

Base Line Test 1&2 Classes TM Class Click Here

Base Line Test for 3,4 & 5 Classes TM Click Here

Base line test for 1 &2 classes EM Click Here

Base line test for 3,4&5 classes EM...Click Here

Download Proceeding Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top