CPS (NPS) Partial Withdrawal New Guidelines

CPS (NPS) Partial Withdrawal  New Guidelines CPS PARTIAL WITHDRAWAL కి సంబంధించి లేటెస్ట్ సర్కులర్...


★ DOCUMENTS ఏమి అవసరం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అమౌంట్ విత్ డ్రా చేయవచ్చు అని సారాంశం...


★ సర్కులర్ లోని పాయింట్ 6 ప్రకారం   STO ఆఫీస్ కి withdrawal కి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా సెల్ఫ్ డిక్లరేషన్ మరియు బ్యాంక్ ఫ్రూఫ్ ఇచ్చి కూడా ప్రాసెస్ చేయించుకోవచ్చు అని ఇచ్చారు...

CPS (NPS) Partial Withdrawal New Form 601 PW 

★ NSDL ని ఇదే సందేహం అడిగితే వారు పంపిన SOP లో కూడా డాకుమెంట్స్ లేకుండా WITHDRAWAL FORM మరియు BANK PROOF ఉంటే చాలు వాటినే CRA కి పంపితే సరిపోతుంది అని పేర్కొన్నారు...


★ కానీ STO కార్యాలయాల్లో మాకు DTA నుండి ఆ విధంగా ACCEPT చేయమని ఆదేశాలు లేవు కాబట్టి ఆయా DOCUMENTS అన్ని కావాల్సిందే అని అడుగుతున్నారు...

Selef Declaration

CPS( NPS ) Partial Withdrawal Latest Form

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top