CPS PARTIAL WITHDRAWAL విత్డ్రావాల్ చేస్తే ఎంత వస్తుంది

CPS PARTIAL WITHDRAWAL విత్డ్రావాల్ చేస్తే ఎంత వస్తుంది?

మన సాలరీ నుంచి కట్ అయిన మొత్తములో 25% వాటా

Example-A అనే ఎంప్లాయి సిపిఎస్ అకౌంట్లో పది లక్షల రూపాయలు ఉన్నవి అనుకుంటే ఇందులో రెండు లక్షలు CPS  ఎర్నింగ్స్ అనుకో

మిగతా 8 లక్షల లో  A అనే ఎంప్లాయి వాట నాలుగు లక్షలు ప్రభుత్వ వాటా నాలుగు లక్షలు.

A అనే ఎంప్లాయ్ వాటాలో 25% అంటే లక్ష రూపాయలు వరకు లేదా అంతకన్నా తక్కువ వరకు విత్డ్రా చేసుకోవచ్చు.( A అనే  ఎంప్లాయ్ వాటాలో 1% నుంచి మాక్సిమం 25% వరకు విత్ డ్రా చేసుకునే  అవకాశం ఉన్నది).


సి పిఎస్ ఎంప్లాయిస్ విత్డ్రా చేసుకోవచ్చా!


1. ప్రభుత్వాలు  సిపిఎస్ రద్దు చేస్తాయి అని గట్టి నమ్మకం ఉంటే చేసుకోవచ్చు 


2. మనకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యి ,ఏదారి దొరకనప్పుడు ఎందుకంటే 


GPF వారికి జిపిఎఫ్ లో విత్డ్రా అవకాశం ఉంది కాబట్టి మనకు ఇచ్చారు.కానీ జిపిఎఫ్ వారికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మన సి పి ఎస్ ఎంప్లాయిస్ కి మన పెట్టుబడే మన ఫెంక్షన్.

మన  అమౌంట్( 10%+10%)షేర్ మార్కెట్ లో పెడుతున్నారు.

ఒకప్పుడు ఒక యూనిట్ షేర్ విలువ 12 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ షేర్ విలువ దాదాపుగా 28 రూపాయల వరకు ఉంది.


మన పెట్టుబడిని  ఉపసంహరణ ఇస్తే ఆ మేర earnings  కూడా తగ్గుతాయి.


తక్కువ సర్వీస్ ఉన్నవారు విత్ డ్రా చేయవద్దు

Partial Withdrawal (25%) Eligible amount.. Approxmately:


DSC 2003.. SGT - 96,000 -  1, 00, 000


DSC 2006 - SGT - 88,000 - 92,000 


DSC 2008- SGT  -  75,000 - 76,000 


DSC 2008- SA 112500 - 1,13,000

( ఇది అంచనా మాత్రమే ప్రామాణికం కాదు)

డి.చంద్రశేఖర్, నగరి

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top