DD Saptagiri డిజిటల్ తరగతులు

డిజిటల్ తరగతులు

      


1 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు... ఈనెల 15 నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో SCERT ద్వారా డిజిటల్ తరగతులు.


తరగతి    -    సమయం

1, 2       - 11 గంటల నుంచి

                12 గంటల వరకు


3, 4, 5    - 12 గంటల నుంచి

               ఒంటిగంట వరకు


6, 7      -  2 గంటల నుంచి

               3 గంటల వరకు


8, 9     - 3 గంటల నుంచి

             4 గంటల వరకు


అలాగే పదో తరగతికి చెందిన విద్యార్థులకు లాంగ్వేజ్  ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు...


నాన్ లాంగ్వేజ్ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి..

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top