DIKSHA CBSE కోర్సులు పూర్తి చేయడానికి మరోసారి గడుపు పెంపు

 


దీక్ష ప్లాట్ ఫారం ద్వారా ఆన్లైన్ లోఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఈ శిక్షణ పూర్తి చేయడం జరిగింది. ఇంకా కోర్సు పూర్తిచేయని ఉపాధ్యాయులకు 15.07.21 వరకు గడువు పెంచారు. ఉపాధ్యాయులు ఆ సమయంలోపు కోర్సు పూర్తి చేసుకోవచ్చు....


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top