National Education Policy 2020 Implementation plan for School Education policy 2020 Memo:Spl

23.07.2021 న NEP 2020 కు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన సూచనలను అనుసరిస్తూ....


                   ఇప్పటికే సమర్పించబడిన డేటా ప్రకారం పాఠశాలల మ్యాపింగ్ సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు ఈనెల 27 , 28 తేదీలలో ఉదయం 10 గంటలకు DSE AP వారి కార్యాలయం నందలి 4 వ ఫ్లోర్ లో గల  కాన్ఫరెన్స్ హాల్ నందు హాజరు కావలసిందిగా అందరు RJD SE లను , DEO లను ,  ASO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top