NISHTHA Secondary Teacher Trainings in DIKSHA Training though online schedule and guidelines- communicated.RC.15024

NISHTHA Secondary Teacher Trainings in DIKSHA  Training though online schedule and guidelines- communicated


NISHTHA Online Training to Secondary Teachers:

*సెకండరీ లెవెల్ (9  to 12 తరగతులు) ఉపాధ్యాయులకు దీక్ష యాప్ ద్వారా నిష్ఠ శిక్షణ

*శిక్షణా కాలం : ది.01.08.2021 నుండి ది.28.02.2022

శిక్షణ ఎవరికి?

9 నుండి 12 తరగతులు బోధించు అందరు ఉపాధ్యాయులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల HM s / ప్రిన్సిపాల్స్

పైవారందరు శిక్షణలో పాల్గొనుట తప్పనిసరి

శిక్షణ లో ఏమి ఉంటాయి:

*12 జెనరిక్ కోర్సులు పూర్తి చేయాలి (ప్రతి జెనరిక్  కోర్స్ 3 నుండి 4 గంటల సమయం ఉంటుంది)*

 *7 సబ్జెక్టులలో అనగా సైన్స్, గణితం, సోషల్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్  (వారి  సంబంధిత సబ్జెక్టు) నందు padagogy కోర్స్ పూర్తి చేయాలి  (ప్రతి padagogy కోర్స్ 20 నుండి 24 గంటల సమయం ఉంటుంది)

*ప్రతి కోర్స్ పూర్తి చేసిన పిదప మూల్యాంకనం ఉండును

*ఎవరైతే మూల్యాంకనం నందు 70% ఫలితాలు సాధిస్తారో ... వారు మాత్రమే సర్టిఫికెట్ పొందుతారు

*ప్రతి కోర్స్ పూర్తి అవగానే ఆటోమేటిక్ గా సర్టిఫికెట్ జనరేట్ అగును.

*జనరేట్ అయిన సర్టిఫికెట్ ను అభ్యాసకుల ప్రొఫైల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును


8.21 దీక్ష ద్వారా సెకండరీ ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ

*01.08.21 నుండి 28.02.22 వరకు శిక్షణ ఉంటుంది

*9 తరగతి నుండి 12వ తరగతి వరకు బోధిస్తున్న అందరూ ఉపాధ్యాయులు విధిగా ఈ శిక్షణ లో పాల్గొనాలి

* ప్రతి సబ్జెక్టును ఈ శిక్షణ నిమిత్తం ఇద్దరి KRP లను

 చేయమని ఆదేశాలు

Course Enrollement Links:

1. Curriculum and Inclusive Education.

Englsih Medium: https://diksha.gov.in/explorecourse/course/do_313332328343265280119694

Telugu Medium: https://diksha.gov.in/explorecourse/course/do_31333306081692876812952

Urdu Medium: https://diksha.gov.in/explorecourse/course/do_31333298638985625612683

2.Integration of ICT in Teaching,Learning and Assessment.

Englsih Medium: https://diksha.gov.in/explorecourse/course/do_313332331086913536119738

Telugu Medium: https://diksha.gov.in/explorecourse/course/do_31333420317759897616811

Urdu Medium: https://diksha.gov.in/explorecourse/course/do_31333298744451891212701

3.Developing Personal-Social Qualities for Facilitating HolisticDevelopment of Learners

English Medium: https://diksha.gov.in/explorecourse/course/do_313332333331079168119816

Telugu Medium:https://diksha.gov.in/explorecourse/course/do_31333422713262080016966

Urdu Medium:https://diksha.gov.in/explorecourse/course/do_31333298931616972812727

NISHTHA Course Live Class Schedule:

03-08-2021 Live class by NCERT on Course-1 https://www.youtube.com/c/NCERTOFFICIAL

04-08-2021 Live class by NCERT on Course-2 https://www.youtube.com/c/NCERTOFFICIAL

05-08-2021 Live class by NCERT on Course-3 https://www.youtube.com/c/NCERTOFFICIAL

09-08-2021 Live Class by State Resource persons on course-1 Live class link will be shared

16-08-2021 Live Class by State Resource persons on course-2 Live class link will be shared

23-08-2021 Live Class by State Resource persons on course-3 Live class link will be shared

DKSHA Android App:Download

Guidelines Click here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top