నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న వెబ్ ఆధారిత బల్క్ పేమెంట్స్ వ్యవస్థ (ఎన్‌ఏసీహెచ్) రూల్స్‌లో మార్పులు చేసిందిజీతం ఉన్నవారు ముఖ్యంగా పెన్షనర్లు ఒక నెల మొదటి సెలవు దినం లేదా వారాంతంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటి అద్దె, పాఠశాల ఫీజు, EMI చెల్లించడానికి ఇబ్బందలు ఉండవు. సెలవు రోజుల్లో కూడా 24 గంటల్లో జీతాలు, పెన్షన్లు పడతాయి. ఆగస్టు నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు
జీతం ఉన్నవారు ముఖ్యంగా పెన్షనర్లు ఒక నెల మొదటి సెలవు దినం లేదా వారాంతంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటి అద్దె, పాఠశాల ఫీజు, EMI చెల్లించడానికి ఇబ్బందలు ఉండవు. సెలవు రోజుల్లో కూడా 24 గంటల్లో జీతాలు, పెన్షన్లు పడతాయి. ఆగస్టు నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు
0 comments:
Post a Comment