Vizag Steel Plant Apprentice : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

 Vizag Steel Plant Apprentice : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరారు.


* మొత్తం ఖాళీల సంఖ్య: 319


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

* ఫిట్టర్‌-75

* టర్నర్‌-10.

* మెషినిస్ట్‌-20

* వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌)-40

* మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌-20

* ఎలక్ట్రీషియన్‌-60

* కార్పెంటర్‌-20

* మెకానిక్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌కండిషనింగ్‌-14

* మెకానిక్‌ డీజిల్‌-30

* కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌-30.


* అర్హత: ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

* వయసు: 01.10.2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.


* ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక. 150 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష ఉంటుంది.


* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


* దరఖాస్తులకు చివరి తేది: 17.07.2021


* వెబ్‌సైట్‌: www.vizagsteel.com


అప్లయ్ చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.

స్టైపెండ్.. వెల్డర్, కార్పెంటర్, మెకానిక్ డీజిల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.7,700 స్టైపెండ్ ఇస్తారు.

ఇతర ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.8,050 స్టైపెండ్ ఇస్తారు.

ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/LUbrUTigrEWC80Zx41kHje

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top