▪️ పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు విడుదల చేయనున్నారు.
▪️ఈ ఏడాది (2021)తోపాటు గతేడాది (2020) ఫలితాలనూ ప్రకటిస్తారు.
▪️కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చారు.
▪️విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ప్రకటిస్తారు. వీరు సంబంధిత సైట్‌లో హాల్ టికెట్ నంబరుతో ఫలితాలు పొందొచ్చు.
టెన్త్ ఫలితాలు ఎలా చూసుకోవాలంటే..
2020 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్పాస్గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చా రు. వాటిలో వారి హాల్ టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్టికెట్ నంబర్ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
2021 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పో ర్టల్ లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
ఫలితాలు అందించే వెబ్సైట్లు:
2020 Results
2020 ఇదే సంవత్సరంలో సంబంధించిన ఫలితాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందగలరు2021 Results:
AP : BOARD OF SECONDARY EDUCATION
S.S.C PUBLIC EXAMINATIONS
DOWNLOAD MARKS MEMO
MARCH - 2020
http://results.bse.ap.gov.in/sscresult20/APSSCREGRESULTS20.ASPX
June 2021
http://results.bse.ap.gov.in/sscresult21/APSSCRESULTWITHOUTHTNO21.aspx
0 comments:
Post a Comment