మొహర్రం సెలవు 20వ తేదీకి మార్పు.

మొహర్రం సెలవును ఈ నెల 19వ తేదీకి బదులు 20వ తేదీకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఆమోదం తెలిపారు.```


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top