Academic Calender 2021: పాఠశాలలకు పండుగ సెలవులు ఇవే

 *✨ పండగ సెలవులు*


★ ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులపై విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటించింది. 


★ దీనిప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు.


★ దీపావళికి నవంబరు 4న, 


★ క్రిస్మస్ (మిషనరీ బడులకు) సెలవులు డిసెంబర్ 23-30 వరకు ఉంటాయి. 


★ సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు, 


★ ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇచ్చారు. 


★ ఈ ఏడాది 188 పని దినాలుంటాయి. 


★ అటు ఉన్నత పాఠశాలలు ఉ.8-సా.6 గం. వరకు (మొత్తం 10గంటలు) పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top