AP School & Colleges Fee: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల ఖరారు

 రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసును ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఫీజులు 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.


నర్సరీ నుండి పదవ తరగతి కి ఉన్న ఫీజులు జీవో Click Here 

ఇంటర్మీడియట్ కోర్సు కు ప్రభుత్వం ప్రకటించింది ఫీజులు జీవో Click Here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top