Arogya Sree Health Card: భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరు మీద ఆరోగ్య శ్రీ కార్డులు



 ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటా..క్యూఆర్‌ కోడ్‌ రూపంలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరు మీద ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సీఎం చెప్పారు. వీటిని ఆధార్‌కార్డు నంబర్‌తో లింక్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ లేదా ఆధార్‌ నంబర్‌ చెప్పిన వెంటనే ఆరోగ్య వివరాలు లభ్యమయ్యే విధానాన్ని పరిశీలించాని సీఎం సూచించారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top