విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సోనూసూద్

 


సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ తరఫున ముంబై లో ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌, బీ ఈడీ మరియు ఆర్కిటెక్చర్‌ లాంటి కోర్సులను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు సోనూసూద్‌. ఇందు కోసం దేశం లో ఎవరైనా.. soodcharityfoundations.org/ లో రిజిస్టర్‌ చేసుకోవాలని చెప్పారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top