కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అత్యవసర వినియోగానికి మరో వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఆమోదం తెలిపింది. ఇది సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్. టీకా వినియోగానికి ఆమోదించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment