JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APK ఫైల్ (Aug15th) ను INSTALL చేయవచ్చును.
JVK APP :: మండల కాంప్లెక్స్ పరిధిలో గల అన్ని పాఠశాలల jvk కిట్లు ఇండెంట్ ఆ కాంప్లెక్స్ పరిధిలో గల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు JVK APP లో అప్డేట్ చేసిన పిదప మాత్రమే JVK APP లో బయోమెట్రిక్ కాప్చర్ చేయబడుతుంది
ఈ app Complex Hms కు, MEOs మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా ఓపెన్ అవుతుంది
Version:1.0.9
Updated On:15.08.21
User Name : IMMS APP USER ID
పాస్వర్డ్ : 1qaz!QAZ
(అన్ని పాఠశాలకు ఇదే Default పాస్వర్డ్.)
ALL MEOS/COMPLEX HMS/HMS:
PLEASE DOWNLOAD LOAD LATEST JVK APP 1.0.8 VERSION AND UPDATE RECEIVED JVK ITEMS IMMEDIATELY.
*జగనన్న విద్యా కానుక ఆండ్రాయిడ్ అప్లికేషన్ 15.08.21 అప్డేట్ చేయబడింది ఈ క్రింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోగలరు
*పాత APP ని Uninstall చేయండి. క్రింది లింక్ ద్వారా కొత్త JVK APP వెర్షన్ 1.0.9 ని INSTALL చేయండి.
ఈ క్రింది లింక్ ద్వారా APK డౌన్లోడ్ చేసుకోండి
Download Latest Jagananna Vidya Kanuka APK
0 comments:
Post a Comment