JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం

 JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం


🔸Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు

https://nadunedu.se.ap.gov.in/JVK/


🔸Step2 : JVK APP నందు

USER ID: IMMS USER ID 

PASSWORD:1qaz!QAZ

ఎంటర్ చేయాలి.


🔸Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.


🔸Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)


🔸Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top