MGNREGS AMOUNT STATUS

 MGNREGS AMOUNT STATUS  :

ఉపాధి హామీ పని డబ్బులు స్థితి తెలుసుకొను విధానం :


 1. ఫీల్డ్ అసిస్టెంట్ లేదా APO ను అడిగితే స్లిప్ తో కూడిన రసీదు ఇస్తారు. 


                   లేదా 2.డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ లాగ్ ఇన్ లో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో MGNREGS స్టేటస్ వస్తుంది (ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు )


                లేదా 3. http://www.nrega.ap.gov.in/Nregs/ 

పై సైట్ ఓపెన్ చేసి కిందకు వస్తే కుడి వైపు Looking For something అని కనిపిస్తుంది అక్కడ select అని ఉంటుంది అది సెలెక్ట్ చేస్తే UID ని ఎంచుకొని ఆధార్ నెంబర్ ENTER చేసి GO ను క్లిక్ చేస్తే స్టేటస్ వస్తుంది.  

JOBCAD నెంబర్,Search by name,Pay order,Work Id దేని ద్వారా అయినా స్టేటస్ చూడవచ్చును.  
గమనిక : ఈ స్టేటస్ చూడటానికి ఎటువంటి రుసుము అవసరం లేదు.  ఎవరైనా అడిగితే ఇవ్వ కండి.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top