నూతనంగా ఈ విద్యాసంవత్సరంలో 2020-21 చైల్డ్ ఇన్ఫో నందు పిల్లలు వివరాలు నమోదు చేయడానికి లింక్ అందుబాటులో కలదు ఉపాధ్యాయులు మీ పాఠశాలలో నమోదు అయిన అడ్మిషన్స్ ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు........
NEW CHILD Entry Option enabled in CHILDINFO WebSite
SITE OPEN అయిన తర్వాత పై చిత్రంలో చూపిన విధంగా 1,2,3,4 ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టండి.
NOTE : మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ (BASIC DETAILS)చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది
స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ select చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది.
1.STUDENT BASIC DETAILS
2.PARENT BASIC DETAILS ఆధార్ నెంబర్,బాంక్ అకౌంట్ డీటెయిల్స్,IFSC కోడ్,పేరెంట్స్ మొబైల్ నంబర్స్
3.OTHER DETAILS
BLOODగ్రూప్
EMAIL ID
MOLE1,2
ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది.
NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ వెళ్తే ఓపెన్అవుతుంది.
https://studentinfo.ap.gov.in/EMS/
0 comments:
Post a Comment