Reag along(Bolo) Learn to read with Google android App

 ®️పిల్లలు చదువుకోవడానికి గూగుల్ కొత్త యాప్


®️గూగుల్​ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 1,2వ తరగతులు విద్యార్థుల కోసం ఓ యాప్​ను విడుదల చేసింది.



®️చిన్నారులు ఇంటి వద్దనే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా యాప్​ రూపొందించింది.


®️ఆ యాప్​ పేరే రీడ్​ ఎలాంగ్​ యాప్​.. దీనిలో లాగిన్​ అయ్యాక.. దియా అనే ఒక కంప్యూటర్​ వాయిస్​ మనల్ని గైడ్​ చేస్తుంది.


*l®️ఆ యాప్​ ఎలా ఉపయోగించాలో కూడా చెబుతుంది.


®️ఈ యాప్​ తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ తదితర భాషల్లో అందుబాటులో ఉంది.


®️ఆ యాప్​లో ఏమున్నాయ్​.. అంత ప్రత్యేకత ఎంటో ఓ లుక్కేద్దాం..


®️తెలుగు, ఆంగ్లంతో పాటు లెక్కల్ని ఆడుతూ పాడుతూ నేర్పే రీడ్​ ఎలాంగ్​ యాప్​​ను గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.


®️ఈ యాప్​లోని సహాయకురాలు దియా యాప్​ను ఎలా వినియోగించాలో చెబుతుంది.


®️పదాలు, వాక్యాలు ఎలా చదవాలో గైడ్ చేస్తుంది.


®️ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుతుంది. సరిగా చదవమని చెబుతుంది.


®️ యాప్​లో గ్రంథాలయం కూడా ఉంది.


®️ఛోటా భీమ్​, బాలల కథలు కూడా ఉన్నాయి.


®️ ఎప్పటికప్పుడు కొత్త కథలూ అందుబాటులోకి తేనుంది.


®️యాప్​ని ఆఫ్​లైన్​లో కూడా వాడొచ్చని నిపుణులు తెలిపారు.*


*®️ఈ యాప్​ చిన్నారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్​సీఈఆర్​టీ పేర్కొంది


https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh&referrer=inapp

How to use Read along android App Video

Live

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top