𝐞 - 𝐒𝐇𝐑𝐀𝐌 𝐏𝐨𝐫𝐭𝐚𝐥 : అసంఘటిత కార్మికులకు ఉచిత బీమా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి

 కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన  𝐞 - 𝐒𝐇𝐑𝐀𝐌 𝐏𝐨𝐫𝐭𝐚𝐥  లో ఇప్పటివరకు 27 లక్షల మంది అసంఘటిత కార్మికులు తమ పేరు నమోదు చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇందులో నమోదు చేసే వారికి రెండు లక్షల ఉచిత బీమా వర్తిస్తుంది.

☛వ్యవసాయ కూలీలు,ఉపాధి హామీ,వీధి వ్యాపారులు,రిక్షా,ట్రక్ నడిపేవారు,మత్స్య కారులు,నిర్మాణ రంగ కార్మికులు పేరు నమోదు చేసుకోవచ్చు.

☞ 𝐋𝐢𝐧𝐤: https://eshram.gov.in/

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top