ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

 ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్‌ ఫలితాలను మంత్రి గౌతమ్‌ రెడ్డి విడుదల చేశారు. విశాఖకు చెందిన రోషన్‌ లాల్‌, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివేక్‌ వర్థన్‌ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు.

      ఫలితాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందండి...

Click Here to Get Result

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top