JVK Kits మీ మొబైల్ | మీ పాఠశాల ట్యాబ్ ద్వారా జగనన్న విద్య కానుక కిట్లు ఎలా పంపిణీ చేయవచ్చు ....

JVK Kits Jagananna Vidyakanuka Kits JVK Kits Distribution JVK Kits Biometric Authentucation జగనన్న విద్య కానుక కిట్లు పంపిణీ చేయడానికి బయోమెట్రిక్ ఎలా చేయాలి... మన మొబైల్ ద్వారా గాని పాఠశాల IRIS Tab ద్వారా గాని బయోమెట్రిక్  ఎలా తీసుకోవచ్చు  పూర్తి వివరాలు క్రింద వివరించబడినది.

బయోమెట్రిక్ తీసుకోవడానికి ముందుగా రెండు APP లు  మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అవి 1. జగనన్న విద్య కానుక అప్లికేషన్ 2.APCPL FM220 APP ఈ రెండు అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని తర్వాత మాత్రమే మనం బయోమెట్రిక్ తీసుకోగలం..... 

APCPL FM220 డివైస్ ను మీ గ్రామంలో ఉన్న వాలంటీర్ లేదా సచివాలయం నుండి తీసుకోగలరు....



మీ మొబైల్ | మీ పాఠశాల ట్యాబ్ దొర జగనన్న విద్య కానుక కిట్లు ఎలా పంపిణీ చేయవచ్చు ....

జగనన్న విద్య కానుక పంపిణీ చేయడానికి ఉపయోగించే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK.apk

User ID: IMMS ID

Password:1234

APCPL FM220 పని చేయకపోతే ఏమైనా సమస్యలు ఉంటే ఈ క్రింది యూజర్ మాన్యువల్ ని స్టడీ చేయగలరు



APCPL FM User Manual Click Here 

విద్యా సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/CowqlKsGrQ27bSoDlUIxBz

APCPL FM 220 ఈ క్రింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

Startek FM220 Install చేయడంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలి వీడియో ద్వారా తెలుసుకోండి Click Here Watch Video

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top