CFMS లో New Benificiery I'd creation విధానము లో క్రొత్త మార్పులు వచ్చినవి .తెలుసు కొనండి ఇలా

CFMS లో New Benificiery I'd   creation విధానము  లో క్రొత్త మార్పులు వచ్చినవి .తెలుసు  కొనండి ఇలా

1>CFMS  Log in అయిన తర్వాత  Tool Bar లో Benificiary Management   Icon ను click చేయాలి

2> Work flow configuration Tile  open చేసి  Maker &Submitter లో Employee or DDO  ను Authorise చేయాలి ( position,Employee,Declaration ) 

▶ఆ  తర్వాత Greivience Tile ను open చేసి ,Tool bar లోని "Expenditure " icon   ను click చేయాలి

> దీనిలో create New Benificiery Request ను open చేసి Name,Aadhar No,Bank IFSC code , Account No  ను Fill up చయాలి(PAN optional) 

>Save  చేసి Aadhar card,Bank pass book Scanned copy Files ను Attach చేసి Notes ను Post చేసి Submit చేస్తే 

"Request No" pop up గా వచ్చును.

>ఈ Request No తోExpenditure  లోని Benificiery Search  Tile లో  Benificiery I'd ను Search  చేసికొనవచ్చును

> Request ఫపంపిన 24గంటలలో  Benificiery I'd no create అగును

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top