Jio Next Phone: అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ఈరోజే విడుదల ధర ఎంత అంటే.....



సంచలనాలకు మారు పేరుగా గుర్తింపు పొందిన జియో మరో సంచలనానికి తెర తీస్తున్నది ప్రపంచంలో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తామని ప్రకటించింది. 

గణేష్‌ చతుర్థి రోజున సెప్టెంబర్ 10న ఈ ఫోన్ విడుదల కాబోతోంది. దీంతో ఇప్పుడు రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్ గురించి కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కొత్త వివరాల ప్రకారం, ఫోన్ 5.5-అంగుళాల HD డిస్‌ప్లేతో రాబోతోంది. అదే సమయంలో, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌లో పనిచేస్తుంది. రెండు స్టోరేజ్ ఆప్షన్‌లు ఇందులో ఉంటాయి. ఇది 4G VoLTE కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. టెక్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఈ జియోఫోన్ నెక్స్ట్ ధర రూ. 3,499గా ఉండనుంది.....

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top