Nadu Nedu: ఈసారి నాడు-నేడు - 2 లో గమనించవలసిన మార్పులు.
మొత్తం 6 రకాల కేటగిరీలుగా విడగొట్టారు..
1. Only ACRs(అదనపు తరగతి గదులను నాడు-నేడు మొదటిదశలోని కొన్ని పాఠశాలలకు కూడా కేటాయించారు)
2. ACRs + Full repairs to Anganwadi Centres of Phase-1 Nadu-Nedu Schools. వీటినే ఫౌండేషన్ పాఠశాలలని సంభోదించారు
3. ACRs + నాడు-నేడు 10 కాంపోనెంట్స్ (ఇవి నాడు-నేడు రెండవ విడతకు ఎంపిక కాబడినవి)
4. నాడు-నేడు మొదటిదశ లోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రాంగణంల్లోనే కోలొకేట్ అయివున్న అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు కాంపోనెంట్స్ నిర్మాణాలకు ఎంపిక చేసినవి..
5. నాడు-నేడు మొదటిదశ లోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో వున్న అంగన్వాడీ కేంద్రాలకు అన్నిరకాల రిపైర్స్ చేయుటకు ఎంపిక చేయబడినవి.
6. నాడు-నేడు - 2 పది కాంపోనెంట్స్ తో ఎంపిక చేసిన పాఠశాలలు.
0 comments:
Post a Comment