ఈ రోజు నుండి విద్యార్థుల shoe size నమోదు కోసం childinfo portal లో అవకాశం ఇచ్చివున్నారు. ఇంతకుముందు మీరు shoe size నమోదు కోసం ఉపయోగించిన website (schooledu.ap.gov.in) లో shoe size నమోదుకు అవకాశం వుండదు.కానీ ఇదివరకే ఆ website లో నమోదు చేసిన విద్యార్థుల shoe size వివరములు మరలా నమోదు చేయక్కర్లేదు. కాబట్టి CMO లు అందరూ ఈ విషయాన్ని MEO ల ద్వారా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు తెలియజేయగలరని కోరుచున్నాము.
షూ సైజ్ నమోదు చేసే వెబ్ సైట్: Click Here
0 comments:
Post a Comment