Student Info Website నందు EDIT చేయడానికి అవకాశం ఉన్న అంశాలు ఇవే...

 ప్రస్తుతం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ నందు విద్యార్థుల వివరాలు అందరూ ఉపాధ్యాయులు నమోదు చేస్తున్నారు ఇలా నమోదు చేసే సమయంలో ఏమైనా తప్పుగా నమోదు చేసి ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉన్నది ఉపాధ్యాయులు ఆ తప్పును ఎలా సరి చేయాలి చేయాలి పూర్తి వీడియో.....

EDIT చేయడానికి అవకాశం ఉన్న అంశాలు ఇవే.....

  1. Date of Admission
  2. Admission No
  3. Medium
  4. Class
  5. Section
  6. Previous Studying Class
  7. Language Mapping
  8. Staying in Hostel
  9. Admission Class
  10. Mode of Transportation
  11. Distance from Home
పైన పేర్కొన్న అంశాలు మాత్రమే ప్రస్తుతం ఎడిట్ చేసుకునే అవకాశం ఉన్నది

ఎలా ఎడిట్ చేయాలి పూర్తి వీడియో


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top