Teacher information system లో వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనుటకు ఓటీపీ లు వస్తున్నాయి. దాని కొరకు
https://studentinfo.ap.gov.in/EMS/ లింకు ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి గా మీ మీ tresury id ని నమోదు చేసి forgot పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసిన తరువాత మళ్ళీ లాగిన్ ఐతే మన TEACHER ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని సరి చూసుకుని సబ్మిట్ చేయాలి.



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment