Teachers Profile Updation Service enabled

Teachers Details  Updation Service enabled టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి నూతన వెబ్సైట్ను రూపొందించారు. website  నందు ఉపాధ్యాయులు లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

లాగిన్ కావడానికి యూజర్ ఐడి గా మీ ట్రెజరీ ఐడి నెంబర్ వినియోగించాలి పాస్వర్డ్ గా guest అని టైప్ చేసి లాగిన్ కావలసి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత మీరు పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవలసి ఉంటుంది.

పాస్వర్డ్ ఎలా రీసట్ చేసుకోవాలి?

Password must be of atleast 8 charecters.

Must have atleast one Numeric, one Alphabet and one Special charecter

Must have atleast one Upper case and one Lower case charecter.


డిఫాల్ట్ గా ఇవ్వబడిన పాస్వర్డ్:

User name : Emplyee ID, Password : guest

విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/HehnyMotzjfJm9atrk4WGY

ఈ క్రింద ఉన్న వెబ్సైట్లో లాగిన్ అయి మీ వివరాలు update చేసుకోగలరు

https://studentinfo.ap.gov.in/EMS/

Related Posts

0 comments:

Post a Comment

Top