ఏపీ లోని ఉద్యోగ సంఘాలకు మరోసారి ప్రభుత్వం నుంచి పిలుపు అందింది.ఏపీ సీఎస్ అధ్యక్షతన ఈరోజు స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుండగా ఈ సమావేశంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకానున్నారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ , క్రమబద్దీకరణ డిమాండ్లతో ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు ఈనాటి సమావేశంతో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment