AYAH Duty Certificate

పాఠశాలలో పనిచేస్తున్న ఆయాల జీతం బిల్లులు సెప్టెంబర్ నెల నుండి సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా చెల్లించుకున్నారు. ఈ బిల్లు జీతం చేయటానికి హాజరు ధ్రువీకరణ పత్రం ప్రధానోపాధ్యాయులు సమర్పించాల్సి ఉంటుంది. నమోనా అటెండెన్స్ సర్టిఫికెట్ క్రింది అందించడం జరుగుతుంది ఉపాధ్యాయులు వినియోగించుకోగలరు

Download Ayah Attendance Certificate

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top