ఈరోజే మూడు పథకాలకు నగదు జమ

 


కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తూ పేదలకు అండగా ఉంటోంది జగన్ సర్కార్‌. తాజాగా రైతులకు తీపి కబురు చెప్పింది. లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా మొత్తం మూడు పథకాలకు(వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం) సంబంధించిన రూ.2190 కోట్ల నగదును ఈ రోజు(మంగళవారం) రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది

ఈ క్రింది లింకు ద్వారా మీ Status తెలుసుకోండి...

YSR Raithu Baroda Status


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top