ఏపీ లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.

★ ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లించేందుకు అవకాశం.

★ ఈ నెల 26వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన,

★ నవంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్‌, ఫార్మసీ వెబ్ ఆప్షన్లను నమోదు,

★ ఆప్షన్ల మార్పునకు నవంబరు 6న అవకాశం కల్పించామన్నారు.

★ ఈఏపీసెట్‌ ర్యాంక్‌ కార్డు, 

★ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్‌, 

★ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ మార్కుల మోమో, 

★ స్టడీ సర్టిఫికెట్‌,

★ టీసీ, 

★ ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2018 తర్వాత జారీ చేసినది), 

★ కుల ధ్రువీకరణ పత్రం,

★ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌, 

★ ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచన.

★ ప్రవేశాల ప్రక్రియ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని విద్యాశాఖ సురేష్ మంత్రి స్పష్టం చేశారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top